Devotional - 386360935062863

Devotional
Devotional 4,735 Views
  • 177
  • 147
  • 0
Download MP4 SD 1.97MB
  • QR code for mobile device to download SD video

జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి

మనమంతా ఇక్కడే పుట్టి పెరిగాం,ఎన్నో విజయాలు సాదించి ఎంతో ఎత్తుకు ఎదిగిగాం,ఎంత ఎదిగినా, ఎక్కడున్నా,

ఏదో ఒక సమయంలో మన మనసు మన వూరికి తీసుకొస్తుంది,
ఇక్కడికి రావడానికి మీరెంతో ఇష్టపడతారు,ఎందుకంటే,ఈ నేల మీకు ఎంతో ఇచ్చింది,

మనలాగే మన భావితరాలకూ ఇస్తుంది,మరి మనం దీన్ని వారసత్వంగా ఇస్తున్నామా ?

ఇక్కడ మీరు ఆటలాడిన స్థలాలు,స్కూళ్ళు,గుళ్ళు,కాలువలు,చెరువులు క్రమంగా రూపాన్ని మార్చుకుంటున్నాయి,చివరికి మన చివరి మజిలీ శ్మశాన భూమి కూడా,కనుమరుగవబోతోంది,
మీకు ఏమీ తేడా అనిపించట్లేదా,మీ జన్మభూమిలోని విద్వంసాలు ఆపాలని అనిపించటంలేదా,

ఈ విషయం మనకు 5 ఏళ్ళకు 1000 రూపాయలిచ్చి వూరిని లీజుకి తీసుకున్న వాళ్ళకు బాదకలిగించదు ఖచ్చితంగా, మరి మనకు?

అభివృద్దిని సాదించాలి గాని అది మన అమ్మ లాంటి జన్మభూమిని తాకట్టు పెట్టి కాదు కదా,సరే తాకట్టు పెట్టారు,కానీ అమ్మేయలేదు కదా,

మరి అడగరేం మన పేరుమీద రికార్డుల్లో లేకపోయినా అది మనందరిది,మన భవిష్యత్ తరాలది కూడా,

అలా భాద్యతలేకుండా లీజుకి తీసుకున్నవాడు అమ్మేస్తుంటే చూస్తూ ఏమీచేయలేని స్థితిలో వున్నారు సరే,కానీ మేం అడుగుతుంటే కూడా గొంతు కలపరేం,
కనీసం మా పోస్టులుచూసి బయటివాళ్ళు చూపే ప్రతిస్పందన మీకు లేదేం,
భాద్యతలేనితనమా,భయమా,నిర్లక్ష్యమా,తీరిక లేదా

మనం పుట్టి పెరిగినచోట మన మరణాంతరం మనకు చోటు లేదా,కొవ్వూరే గతా?ఎంత దురదృష్టకరం?ఆలోచించండి.

జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి
భావం: కన్నతల్లి,జన్మభూమి స్వర్గం కన్న మిన్న.

రండి,మీలో, స్పందించే హృదయమున్నావారు మాతో గొంతు కలపండి,
మన జన్మ భూమిని కాపాడుకోవడానికి ఈ సందేశాన్ని అందరితో షేర్ చేయండి.

@facebook friends
పశ్చిమగోదావరి జిల్లా, చాగల్లు మండలం,మల్లవరం గ్రామం లో శ్మశాన వాటికను ఆక్రమించి విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మిస్తున్నఅమానవీయ చర్యలను గమనించండి,దయచేసి మా సమస్యను షేర్ చేయండి,మానవత్వాన్ని బ్రతికించండి.

Posted 2 years ago in OTHER

BajarFB.com is a free online Facebook Video Downloader. This tool generate video download link to save Facebook videos online without any install required. Video download is available in two resolution wherever available i.e. High-Definition (HD) videos and Standard-Definition (SD) videos. HD videos are better than SD videos in terms of quality and also bulkier in file size.

Both formats can be played on wide range of devices like MAC, PC, laptop, mobiles, etc. Download links may be served via SSL (HTTPs) protocol for better security Each link is valid for 3 hours maximum after that it will expire and not work. To download video again, simply enter the FB video URL in the input box above and generate the download link by clicking on 'Download' button. Download service is totally free and there is no limit on the number of downloads

Note: BajarFB.com does NOT have anything to do with Facebook Inc. Facebook trade mark is the property of Facebook Inc. All trademark belongs to their respective owners.